Baby Health Care Tips | Papa Health Care Tips in telugu | child skin care in telugu | Ladies Beauty : Baby Health Care Tips | Papa Health Care Tips in telugu | child skin care in telugu | Ladies Beauty Tips in telugu | Ladies Health Tips in telugu | free beauty tips for men telugu beauty

Thursday 27 February 2014

Baby Health Care Tips | Papa Health Care Tips in telugu | child skin care in telugu | Ladies Beauty Tips in telugu | Ladies Health Tips in telugu | free beauty tips for men telugu beauty

Six important vitamins for growing children,ఎదిగే పిల్లల కోసం కావలసిన ఆరు కీలకమైన విటమిన్లు


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

ఎదిగే పిల్లల కోసం కావలసిన ఆరు కీలకమైన విటమిన్లు 

విటమిన్‌ ఎ: చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఎముక బలానికీ, కంటి చూపు మెరుగుపడేందుకూ తోడ్పడుతుంది. ఇందుకోసం 
  • చీజ్‌,
  • క్యారెట్‌,
  • పాలూ,
  • గుడ్లూ
వాళ్లకి అందించాలి.

బి విటమిన్లూ: మొత్తం శరీర పనితీరు బాగుండి చురుగ్గా ఉండాలంటే అన్ని రకాల బి విటమిన్లూ అందేట్టు చూడాలి. 
  • మాంసం,
  • చేపలూ,
  • సోయా,
  • బీన్స్‌
వంటివి ఇవ్వడం వల్ల బి విటమిన్లు అందుతాయి. 

కండర పుష్టికి: శారీరక దృఢత్వానికీ, అందమైన చర్మానికీ విటమిన్‌ సి చాలా అవసరం. 
  • టొమాటోలూ,
  • తాజా కాయగూరలూ,
  • విటమిన్‌ సి అందించే పుల్లని పండ్లూ అందించడం వల్ల విటమిన్‌ సి లభిస్తుంది.

ఎముక బలానికి: ఎముకలు బలంగా ఉండాలంటే ఆహారంలో క్యాల్షియం ఉండాలి. ఇది సమృద్ధిగా అందాలంటే విటమిన్‌ డి అందాలి. ఇందుకోసం 
  • పాలూ,
  • పాల ఉత్పత్తులతోపాటూ ఉదయం వేళ సూర్యరశ్మి పిల్లలకు అందేట్టు జాగ్రత్త తీసుకోవాలి.

ఇనుము లోపం లేకుండా: ఇది రక్తం వృద్ధి చెందేట్టు చేస్తుంది. ఇందుకోసం 
  • పాలకూర,
  • ఎండుద్రాక్ష,
  • బీన్స్‌ వంటివి తరచూ తీసుకోవాలి.  

No comments:

Post a Comment